Random Video

Operation Sindoor:పాకిస్తాన్‌కి ఇక చుక్కలే.. దాయాది దేశ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం| Asianet News Telugu

2025-05-09 4,108 Dailymotion

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి వివరించారు.

పహల్గాం ఘటన... దానికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ టార్గెట్‌గా పాక్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో మరోసారి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీతో పాటు సోఫియా ఖురేషి తాజా పరిణామాల గురించి వివరించారు.


#asianetnewstelugu #AsianetNewsTelugu #operationsindoor #operationsindoorindia

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️